ఉపమ

 

ఫిబ్రవరి 07, 2024

ఉపమ   (upama)

   అర్థము

    (విశేష్యము): ఉపాయము; నేర్పు; పోలిక; ఒక అలంకారము

  Meaning

   (noun) : resemblance; simile; skill; idea

   వాడుక / Usage

    ప్రపంచమే కర్తయైతే పాపపుణ్యములు లేవు వుపమ మనసు గర్తైఉంటే నాచారమే లేదు.
    If the world is the doer, there is no good or bad; if the ever comparing mind is the doer there can be no good precept.

   మెదడుకు మేత / Food for thought

   
    పలికినది… పిలిచినది…
    పరవశమై నవమోహన రాగం
    గగనాంగనాలింగనోత్సాహియై …
    జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై…
    మమతలు అల్లిన పెళ్ళిపందిరై …
    మనసులు వీచిన ప్రేమ గంధమై ….
    గంగా తరంగాల సంగీతమై… కమణీయ రమణీయ యువగీతమై
    కలిమికి లేమికి తొలి వివాహమై… కలిమికి లేమికి తొలి వివాహమై..
    యువతకు నవతకు రసప్రవాహమై…
    మలయాద్రి పవనాల ఆలాపనై… మధుమాస యామిని ఉద్దీపనై…
    అనురాగానికి ఆది తాళమై… అనురాగానికి ఆది తాళమై… ఆనందానికి అమరనాదమై…
    పలికినది పిలిచినది… పరవశమై నవమోహనరాగం...పలికినది పిలిచినది…
      -- సీతారాములు (1980), ఆత్రేయ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ