సాన
ఫిబ్రవరి 21, 2024
సాన (sāna)
అర్థము
(విశేష్యము): పదును పెట్టే / గంధము నూరే / రత్నాలు చెక్కే రాయి
Meaning
(noun) : whetstone; grindstone
వాడుక / Usage
సృజనకు సాన.. వైజ్ఞానిక ప్రదర్శన.
Grindstone for innovation.. science exhibition.
మెదడుకు మేత / Food for thought
ప్రజలకి కథలు చదివే రుచి చూపించి,అలవాటు చేసి,దాన్ని ఒక వ్యసనంగా పెంచి- పుస్తకాలు కొనుక్కుని, తిట్లు తిని, దిండు కింద దాచుకుని చదివి ఆనందపడేలా చేసిన కర్మ వీరులు, కార్యశూరులు నలుగురైదుగురు ఉన్నారు. కొ కొ కొ రా కో- కొవ్వలి లక్ష్మీ నరసింహారావు
కొడవటిగంటి కుటుంబరావు
కొమ్మూరి సాంబశివరావు
రాధాకృష్ణ
కోడూరి కౌసల్యాదేవి రాధాకృష్ణ-- ముళ్ళపూడి వెంకట రమణ (జూన్ 28, 1931 - 2011)
ప్రజలకి కథలు చదివే రుచి చూపించి,అలవాటు చేసి,దాన్ని ఒక వ్యసనంగా పెంచి- పుస్తకాలు కొనుక్కుని, తిట్లు తిని, దిండు కింద దాచుకుని చదివి ఆనందపడేలా చేసిన కర్మ వీరులు, కార్యశూరులు నలుగురైదుగురు ఉన్నారు.
కొ కొ కొ రా కో-
కొవ్వలి లక్ష్మీ నరసింహారావు
కొడవటిగంటి కుటుంబరావు
కొమ్మూరి సాంబశివరావు
రాధాకృష్ణ
కోడూరి కౌసల్యాదేవి రాధాకృష్ణ
కొడవటిగంటి కుటుంబరావు
కొమ్మూరి సాంబశివరావు
రాధాకృష్ణ
కోడూరి కౌసల్యాదేవి రాధాకృష్ణ
-- ముళ్ళపూడి వెంకట రమణ (జూన్ 28, 1931 - 2011)
Comments
Post a Comment