ఎలమి

 

ఫిబ్రవరి 09, 2024

ఎలమి   (yelami)

   అర్థము

    (విశేష్యము): ఆనందము; తృప్తి; కృప; ప్రేమ

  Meaning

   (noun) : joy; pleasure; satisfaction; compassion; love

   వాడుక / Usage

    యెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రి నిలయపు హరి యింతే నేఁడే కొలువరో.
    Compassionate to all the doer is Sri Hari of Venkatadri, worship him!

   మెదడుకు మేత / Food for thought

    ఓ ఒహోహో ఒహోహో ఒహోహో హోహోహో

    పావురమా
    వెరపేలే, పావురమా!

    తరుణ యౌవనము పొంగి పొరలు
    నా వలపు కౌగిలిని ఓలలాడ రావే

    తనకు తానై వలచి పిలిచే
    తన్వి మోహమని చుల్కన సేయకుమా.

    -- స్వర్గసీమ (1945), డా. బాలాంత్రపు రజనీకాంతరావు (జనవరి 29, 1920 - 2018)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి