గునుగు

 

మార్చి 04, 2024

గునుగు  (gunugu)

   అర్థము

    (విశేష్యము/క్రియ): పశువుల మేతకు వాడే ఒక రకం గడ్డి; గొణుగు

  Meaning

   (noun/verb) : a type of grass fed to cattle; mutter

   వాడుక / Usage

    "వాన చింత మనుషులకే కాదు గడ్డికి గునుగుకి రెక్కలకూ పిట్టలకూ ఉంటుంది" - ఖదీర్ 
    Its not just humans who are concerned of rain; shrubs, grass, feathers, birds are too.

   మెదడుకు మేత / Food for thought

రావుగారు అకస్మాత్తుగా చిన్నపిల్లాడివలె ఏడుపు ప్రారంభించారు. తనకు ఆత్మ స్థైర్యాన్నీ, శాంతినీ, గాలివానకు తట్టుకోగల శక్తినీ చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడిపోయి ఉంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపొయింది. ఆయనలో లోతుగా మాటుపడిపోయున్న మానవత్వాన్ని ఈ జీవి వికసింపచేసింది. ఆయన భార్యగానీ ఆయన పిల్లల్లో ఎవరూగానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలు, ధర్మ చింత వేదాంతం అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికీ ప్రాణం పోయగలిగితే.

-- గాలి వాన (1951లో ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతి), పాలగుమ్మి పద్మరాజు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి