పజ్జ
మార్చి 14, 2024
పజ్జ (pajja)
అర్థము
(విశేష్యము): దగ్గర; వెనుక; వెంబడి
Meaning
(noun) : behind; close by; nearness
వాడుక / Usage
నాయకులు ప్రజల పజ్జలంబడి ప్రలోభపెట్టే పంచవర్ష మహోత్సవం రానుంది.
The five yearly festival of leaders seducing after people is upon us.
మెదడుకు మేత / Food for thought
ప్రతీ బాలుడు ఒక కళాకారుడే. సమస్యల్లా పెద్దయ్యాక కూడా కళాకారుడిగా ఎలా ఉండటం అనేదే!
-- పాబ్లో పికాసో (అక్టోబర్ 25, 1881 - 1973)
Comments
Post a Comment