కటాహము

 

మార్చి 11, 2024

కటాహము  (kaṭahamu)

   అర్థము

    (విశేష్యము): నూనె కాచే పెద్ద కడవ/బాన/మూకుడు; తాబేటి చిప్ప; అప్పుడే కొమ్ములు వచ్చే దూడ; ఒక నరకం

  Meaning

   (noun) : large vessel; frying pan; turtle shell; calf whose horns are sprouting

   వాడుక / Usage

    తాబేలు కటాహంలోనికి ముడుచుకొనునట్లు, ఎవరు పంచేద్రియములను సర్వ విషయ సుఖముల నుండి వెనుకకు మరల్పగల్గునో అట్టివాడు స్థితప్రజ్ఞుడు.
    He who can withdraw himself from sensual pleasures, just as a turtle retracts into its shell, is Sthithapragna.

   మెదడుకు మేత / Food for thought

యుద్ధం అనేది భూగోళ శాస్త్రం మనకు నేర్పించడానికి దేవుడి పన్నాగం అని నా ఉద్దేశం.
 
-- పాల్ రోడ్రిగీజ్ (మెక్సికన్ హాస్యకారుడు)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి