వెక్కసము
మార్చి 12, 2024
వెక్కసము (vekkasamu)
అర్థము
(విశేష్యము/విశేషణము): అసహ్యము; విసుగు; అధికము; దుర్లభము
Meaning
(noun/adj) : excessive; glut; disgust; unbearable
వాడుక / Usage
మల్లెపూలలోని మకరంద బిందువుల్ని త్రాగుట మానలేక - త్రాగలేక వెక్కస పడుతున్నాయి తుమ్మెదలు.
The bees cloyed having feasted on the nectar of jasmines.
మెదడుకు మేత / Food for thought
చరిత్ర రాయడానికి వాడే సిరా కేవలం ద్రవ్యరూపంలో ఉన్న పక్షపాతం.
-- మార్క్ ట్వేయిన్ (నవంబర్ 30, 1835 - 1910)
Comments
Post a Comment