మొక్కలము
మార్చి 13, 2024
మొక్కలము (mokkalamu)
అర్థము
(విశేష్యము): మొండితనం; మూర్ఖం; మిడిసిపాటు; ధైర్యం; ఉత్సాహం
Meaning
(noun) : stubborn; valour; joy; obstinate
వాడుక / Usage
రాజకీయ పరిభాష నేటి నాయకుల మొక్కలమునకు ప్రతీక.
Political discourse is a reflection of the obstinacy of today's leaders.
మెదడుకు మేత / Food for thought
యుక్తిగలవారు తమని తాము ప్రపంచానికి అనుగుణంగా మలుచుకోడానికి ప్రయత్నిస్తారు. యుక్తిహీనులు ప్రపంచాన్ని తమకి అనుగుణంగా మలచడానికి ప్రయత్నిస్తారు. అందువలన సమాజ పురోగతి కేవలం యుక్తిహీనుల మీదనే ఆధార పడి ఉంది.
-- జార్జి బెర్నార్డ్ షా (జులై 26, 1856 - 1950)
Comments
Post a Comment