తర్జనము
మార్చి 15, 2024
తర్జనము (tarjanamu)
అర్థము
(విశేష్యము): భయపెట్టుట; బెదిరించడానికి చూపుడు వేలు ఆడించడం
Meaning
(noun) : threaten; bully; finger-wagging
వాడుక / Usage
ఆ రక్కసులు (మన నాయకులు?!) వెక్కసంబులగు మొక్కలంబుల సజ్జనుల (మనం కాదు కదూ!) పజ్జలం బడి తర్జన గర్జన భర్జనాది దౌర్జన్యంబులం జేసి నిర్జించి పాపంబు లార్జించిరి. -- పోతన భాగవతం
The demons (our politicians?!) with excessive obstinacy chased behind good people (surely not us!), threatening and beating them loudly, earning bad Karma.
మెదడుకు మేత / Food for thought
యధాస్థితిని నిలబెట్టడంలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు; దానిని ఉన్మీలించడమే నా ఉద్దేశం.
-- మాకియవెలి (మే 3, 1469 - 1527)
Comments
Post a Comment