రసాభాసము
మార్చి 18, 2024
రసాభాసము (ras-ābhāsamu)
అర్థము
(విశేష్యము): గందరగోళము; ధ్వంసము; అనుచితము;
Meaning
(noun) : commotion; disgusting; in bad taste
వాడుక / Usage
జోరుగా హామీలు, ఘాటుగా మాటలు, పోటుగా నోట్లు - ఎన్నికల రసాభాస షురూ.
Promises galore, sharp words, flooding notes - election circus starts.
మెదడుకు మేత / Food for thought
ఎన్నికలు వస్తున్నాయి. ప్రపంచ శాంతి ఘోషించబడింది మరియు నక్కలు కోళ్ల యొక్క జీవనాన్ని పెంపొందించడానికి తమ ప్రగాఢ మద్దతు తెలియచేశాయి.
-- జార్జ్ ఎలియట్ (నవంబర్ 22, 1819 - 1880)
Comments
Post a Comment