తిరిపము

 

మార్చి 19, 2024

తిరిపము  (tiripamu)

   అర్థము

    (విశేష్యము): భిక్షము; ముష్టి 

  Meaning

   (noun) : begging; alms

   వాడుక / Usage

    ఎన్నికల ముందు తిరిపము తర్వాత తస్కరము - భళా భళా నాయకా.
    Begging before elections and robbing after - hail leader.

   మెదడుకు మేత / Food for thought

మనం ఓటు వెయ్యడం వల్ల ఎమన్నా మార్పు  వస్తుందంటే అసలు మనల్ని ఓటు వేయనిచ్చే వాళ్ళు కాదు.
 
-- మార్క్ ట్వేయిన్ (నవంబర్ 30, 1835 - 1910)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి