అవాక్కు
మార్చి 20, 2024
అవాక్కు (avaakku)
అర్థము
(విశేషణము): వాక్కు లేనిది; మూగది
Meaning
(adj) : speechless
వాడుక / Usage
దేవుడి హుండీలో బయటపడిన లేఖ.. భక్తుడి కోరిక తెలిసి అందరూ అవాక్కు.
Letter found in temple donation box - public left speechless at devotee's wish.
మెదడుకు మేత / Food for thought
ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడానికి మంచి వాదన కావాలంటే, సగటు ఓటరుతో అయిదు నిమిషాలు మాట్లాడితే చాలు.
-- విన్స్టన్ చర్చిల్ (నవంబర్ 30, 1874 - 1965)
Comments
Post a Comment