కంతు

 

మార్చి 25, 2024

కంతు  (kanthu)

   అర్థము

    (విశేష్యము): గడువు; వాయిదా; వ్యవధి; మన్మథుడు

  Meaning

   (noun) : period of time; instalments; Cupid

   వాడుక / Usage

    కంతులు కట్టకుంటే కార్లు సీజ్‌! లబ్ధిదారులకు నోటీసులు.
    Cars to be seized, if instalments not paid! notices to beneficiaries.

   మెదడుకు మేత / Food for thought

    అడియాస కొలువు గొలువకు
    గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్‌
    విడువక కూరిమి సేయకు
    మడవిని దో డరయ కొంటి నరుగకు సుమతీ

    (వృధా ప్రయాసయగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తుత్వము చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయము లేక ఒంటరిగా పోకుము)

    -- బద్దెన

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి