తురగము

 

మార్చి 26, 2024

తురగము  (turagamu)

   అర్థము

    (విశేష్యము): గుఱ్ఱము; మనస్సు

  Meaning

   (noun) : horse; mind; thought

   వాడుక / Usage

    యుద్ధంలో పాల్గొనే రథ, గజ, తురగ, పదాతి దళాలను కలిపి చతురంగదళాలు అంటారు.
    Chariots, elephants, horse cavalry and foot soldiers are the four regiments in army.

   మెదడుకు మేత / Food for thought

    వయమిహ పరితుష్టా వల్కలైస్త్వం దుకూలైః
    సమ ఇహ పరితోషో నిర్విశేషో విశేషః ।
    స తు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా
    మనసి చ పరితుష్టే కోఽర్థవాన్‌ కో దరిద్రః ॥

    (మాకు నారచీరలతోనే తృప్తి.; నీకు పట్టు వస్త్రములు కావలెను. తృప్తి యన్నది యిరువురకూ సమానమే. కానీ దానిలో తారతమ్య మేమీ లేదు. ఇక విశేషమేమన తృప్తి ఎవరికి లేదో ఎవని ఆశకు అంతము లేదో యాతడే దరిద్రుడు. మనసు సంతుష్టి చెందిన దై యుండగా ఇక ధనికుడెవ్వడు?దరిద్రుడెవ్వడు?)

    --వైరాగ్య శతకం, భర్తృహరి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి