మందానిలము

 

మార్చి 28, 2024

మందానిలము  (mandaanilamu)

   అర్థము

    (విశేష్యము): మంద=మెల్ల, అనిలము=గాలి; మెల్లగా వీచు గాలి; పిల్ల గాలి

  Meaning

   (noun) : breeze; gentle wind

   వాడుక / Usage

    ఒక మందానిలం వీచింది. ఒక వెన్నెల కాచింది. ఒక పరిమళము వ్యాపించింది.
    A gentle wind caressed. A full moon bloomed. A fragrance wafted.

   మెదడుకు మేత / Food for thought

    గుత్తివంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా
    గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకునురా
    పనసకాయనే కొన్న రోజునే పెద్దలు తద్దినమన్నారు
    పనసకాయనే కొన్న రోజునే పెద్దలు తద్దినమన్నారు
    పసనపొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు
    తిండి గలిగితే కండ గలదని గురజాడ వారు అన్నారు
    అప్పదాసు ఆ ముక్క పట్టుకొని ముప్పూటలు తెగ తిన్నారు

    -- మిథునం, తనికెళ్ళ భరణి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి