ముంగిలి
మార్చి 21, 2024
ముంగిలి (mungili)
అర్థము
(విశేష్యము): గృహ ద్వారమునకు ఎదుటి ప్రదేశం; చాలా దగ్గర; అంగణము
Meaning
(noun) : courtyard
వాడుక / Usage
'చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి'.
Stars turned to a smiling rangoli in the courtyard and unveiled a beautiful vista.
మెదడుకు మేత / Food for thought
మేధావర్గాన్ని వ్యతిరేకించడం అనేది మన రాజకీయ మరియు సాంస్కృతిక జీవనంలో సదా ఉన్న అంశం. దీనికి కారణం ప్రజాస్వామ్యంలో "నా అజ్ఞానానికి నీ వివేకానికి ఉన్న విలువ ఒకటే" అన్న తప్పుడు భావం.
-- ఐజాక్ అసిమోవ్ (జనవరి 02, 1920 - 1992)
Comments
Post a Comment