రుజ
మార్చి 22, 2024
రుజ (ruja)
అర్థము
(విశేష్యము): రోగము; బాధ; ముసలితనం; మృత్యువు
Meaning
(noun) : disease; sickness; destruction
వాడుక / Usage
రాజకీయం చెదలుపట్టింది ప్రజాతంత్రం రుజగ్రస్తమయ్యింది.
Politics is rotten, democracy is on sick bed.
మెదడుకు మేత / Food for thought
ఓటు వేసే వాళ్ళు ఏమీ నిర్ణయించరు. ఓట్లు లెక్క వేసే వాళ్లే మొత్తం నిర్ణయిస్తారు.
-- జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్ (డిసెంబర్ 18, 1878 - 1953)
Comments
Post a Comment