తరంగిణి
ఏప్రిల్ 22, 2024
తరంగిణి (tarangiṇi)
అర్థము
(విశేష్యము): నది; యేరు; ప్రవాహము
Meaning
(noun) : river; stream
వాడుక / Usage
తరంగిణీ ఓ తరంగిణీ ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం.
River! O perennial flow! whither do you come from, thither do you go?
మెదడుకు మేత / Food for thought
ఇసుక తిన్నెలెదురైనా..ఏ గిరులు తిరిగిపొమన్నా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినాలోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
ఇసుక తిన్నెలెదురైనా..ఏ గిరులు తిరిగిపొమన్నా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
గుండె ముక్కలయిపోయి..సుడిగుండాలే చెలరేగి
కల్లోలం విషమించినా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కాలమే వంచించినా..ఆ..ఆ..
ఆగిపోదు నీ నడకా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ గమ్యం చేరేదాకా..ఆ..ఆ..ఆ..ఆ..
ఎదలోని రాపిడిలోన..కదలాడు నురగలపైనా
కలకల నవ్వులున్నాయో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కన్నీళ్ళు పొంగుతున్నాయో..ఓ..ఓ....
తెలిసేదెవరికీ..హ..హ ఆ దైవానికి
ఆ గమ్యం చేరేదాకా..ఆ..ఆ..ఆ..ఆ..
ఎదలోని రాపిడిలోన..కదలాడు నురగలపైనా
కలకల నవ్వులున్నాయో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కన్నీళ్ళు పొంగుతున్నాయో..ఓ..ఓ....
తెలిసేదెవరికీ..హ..హ ఆ దైవానికి
-- తరంగిణి, డా సి నారాయణ రెడ్డి
Comments
Post a Comment