లావాదేవీ

 

ఏప్రిల్ 16, 2024

లావాదేవీ  (laavadevi)

   అర్థము

    (విశేష్యము): వ్యాపార బేరసారాలు; ఇచ్చిపుచ్చుకొనుట

  Meaning

   (noun) : commercial transactions; give and take dealings

   వాడుక / Usage

    లావాదేవి ఏనాటిది ఓ ఓ హో ఓసి వయసా ఇంత అలుసా నీకు తగునా ఈ గుస గుస.
    O youthful age! why do you take a chance on me with those tingling whispers?! Since when is this playful exchange!

   మెదడుకు మేత / Food for thought

    రెండో ఝాము ఎండ నదిమీద ఆవిరి, దూరపు కొండల్లో నిప్పు
    నక్కల బొరియల మూతుల్లో గుప్పెడుగుప్పెడు రాళ్ళ ముక్కలు.
    అక్కడ పల్లెలో కాబోలు రాతిరి నిశ్శబ్దం. ఒక్క చిన్నపిట్ట,
    క్రొత్త గుడిసె కప్పు మీద పాకిన బీరతీగె
    సగం తెరిచిన తలుపు ఇంటిలో రోలు రోకలి చప్పుడు
    బార్లగా తెరిచిపడి ఉంది ఆలోచనలు లేని పిల్లమనసు,
    గుమ్మడి పూలలో అటూఇటూ తిరుగుతూ సీతాకోకచిలుక
    దారి ప్రక్కన క్రింద ఎండిపడి ఉంది బురదజీవితం

    -- ల్యాండ్ స్కేప్ (సౌభాగ్య మిశ్రా) ఒరియా కవిత, అనువాదం - వేలూరి వెంకటేశ్వర రావు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి