సోల
ఏప్రిల్ 29, 2024
సోల (sōla)
అర్థము
(విశేష్యము): ఒక కొలత; కొల పాత్ర; పదహారు నాణేల ఎత్తుగల పాత్ర; తొమ్మిది వందల గింజలు పట్టే పాత్ర
Meaning
(noun) : a measure; measuring vessel of height 16 stacked coins and holding 900 grains
వాడుక / Usage
నా మరదలా ఎం మరియాదలే కుంచడు కులుకులుతో సోలడు సోకులతో కంచి దాటి రాకే పిల్లా కవ్వించేలా.
My darling, entreaties of yours in a chalice of charm and unmeasured titillation; cross not tease not no more.
మెదడుకు మేత / Food for thought
సత్యమేవ జయతే నానృతం
సత్యోన పంథా వితతో దేవయానఃయేనాక్రమన్తి ఋషయో హ్యాప్తకామా
యత్ర తత్ సత్యస్య పరమం నిధానం
(సత్యమే జయిస్తుంది. అసత్యము కాదు. సత్యము చేతనే దేవయానము ఏర్పడియున్నది. ఆప్తకాములైన ఋషులు ఈ మార్గము ద్వారానే సత్యనిలయమైన పరంధామము చేరుతారు.)
-- ముండకోపనిషత్ 3-1-6
Comments
Post a Comment