తవ్వ

 

మే 01, 2024

తవ్వ  (tavva)

   అర్థము

    (విశేష్యము): ధాన్యపు కొలత; రెండు సోలలు

  Meaning

   (noun) : a dry measure; gallon; two 'solas' 

   వాడుక / Usage

    ఇంటికి అవ్వ, కొలతకు తవ్వ.
    Mother is heartthrob of home, measure is key to home. 

   మెదడుకు మేత / Food for thought

     న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః
     అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే

    (ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.)

    -- భగవద్గీత, సాంఖ్య యోగం (రెండవ అధ్యాయం), 20వ శ్లోకం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి