యాతము
ఏప్రిల్ 12, 2024
యాతము (yathamu)
అర్థము
(విశేష్యము): పోయినది; గతము; ఏతం; నీళ్లుతోడే యంత్రం
Meaning
(noun) : gone; past; device to draw water
వాడుక / Usage
ప్రజాస్వామ్యం అంతరించిపోయాక యాతంలోకి చూసి మనం అప్పుడు నోరు విప్పలేదే అనుకుంటే ఉపయోగం లేదు.
It is futile to look into the past and regret not raising our voice after democracy has ceased to exist.
మెదడుకు మేత / Food for thought
భిన్నాభిప్రాయాలు మరియు అసమ్మతి చేతనమైన ప్రజాతంత్రం యొక్క చిహ్నాలు.
-- సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై చంద్రచూడ్
Comments
Post a Comment