తాప
ఏప్రిల్ 10, 2024
తాప (tāpa)
అర్థము
(విశేష్యము): నిచ్చెన; మెట్టు; గడప; వేడి
Meaning
(noun) : step; stairs; ladder; threshold; heat
వాడుక / Usage
మా పార్టీ తాప ఎక్కండి, మీ పాపాలు ప్రక్షాళన చేసుకోండి.
Step into our party and be cleansed of your evil deeds.
మెదడుకు మేత / Food for thought
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అడ్డు గోడలు కట్టకపోవడం కేవలం రాజ్యాంగనిబద్ధత కోసమే కాదు, విపక్షం అవశ్యము కనుక.
-- ది ఇండిస్పెంసిబిల్ అప్పోజిషన్, వాల్టర్ లిప్ప్మన్ (సెప్టెంబర్ 23, 1889 - 1975)
Comments
Post a Comment