నగము
ఏప్రిల్ 26, 2024
నగము (nagamu)
అర్థము
(విశేష్యము): కొండ; చెట్టు; పాము; ఏడు (సంఖ్య)
Meaning
(noun) : hill; tree; immovable; snake;
వాడుక / Usage
శివుని శిరము జేరి చిందు లేసె; శీత నగము విడచి క్షితిని జేరె.
You prance on Shiva's head; having left the snowy hills you rampage your way down to earth.
మెదడుకు మేత / Food for thought
తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టీ లేపిందిఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది ||
వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో
పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
--ముత్యాల పల్లకీ, మల్లెమాల
Comments
Post a Comment