యావ
ఏప్రిల్ 08, 2024
యావ (yaava)
అర్థము
(విశేష్యము): ధ్యానము; దృష్టి; అధికాసక్తి; తపన
Meaning
(noun) : focus; excessive desire or clamour
వాడుక / Usage
నాలుగొందలు మీద యావ ప్రజలను తప్పు ద్రోవ.
Clamour for four hundred, enamour people to paths blundered.
మెదడుకు మేత / Food for thought
ప్రజాస్వామ్యం యొక్క ఉత్తమ కొలమానం ప్రతిపక్షాల యొక్క ఉనికి.
-- డానిష్ రచయత/విమర్శకుడు, పౌల్ హెన్నింగ్సన్ (సెప్టెంబర్ 9, 1894 - 1967)
Comments
Post a Comment