సయ్యాట

 

ఏప్రిల్ 18, 2024

సయ్యాట  (sayyāṭa)

   అర్థము

    (విశేష్యము): స్త్రీ పురుషుల పరిహాస క్రీడ; లీల; సల్లాపము 

  Meaning

   (noun) : joke; sport; dalliance

   వాడుక / Usage

    నింగి నేలా వంగి పొంగి సయ్యాటాడే ఎందుకోసమో?
    Why do Earth and sky swell and bend in playful dalliance?

   మెదడుకు మేత / Food for thought

     ఎన్ని దూరాలు కలిపితే
    వొక అస్థిర బైరాగినవుతానో
    ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
    వొక నిర్లక్ష్య సూఫీనవుతానో!
    ఇదీ వొక ఆటే కదా నీ చుట్టూ
    నేను బొంగరమయి తిరగడానికి
.
     కొలమానాలన్నీ గాల్లోకి
     చిలిపిగా విసిరేసి
     నీ లోపల శిధిలమయిపోనీ నిబ్బరంగా!

    -- ఫనా, అఫ్సర్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి