యావత్తు
ఏప్రిల్ 09, 2024
యావత్తు (yāvattu)
అర్థము
(విశేష్యము): సమస్తము; సర్వము
Meaning
(noun) : the whole; entire
వాడుక / Usage
దృష్టి యావత్తు రోజుకో కల్పిత వివాదంపై, రోజువారీ సమస్యలు దేవుడికే ఎరుక.
Focus entirely on fabricated controversies, to hell with real issues.
మెదడుకు మేత / Food for thought
బలమైన విపక్షం లేనిదే ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం పదిలంగా ఉండ లేదు.
-- బ్రిటన్ మాజీ ప్రధాని, బెంజమిన్ డిస్రేలీ (డిసెంబర్ 21, 1804 - 1881)
Comments
Post a Comment