తాయము

 

ఏప్రిల్ 11, 2024

తాయము  (tāyamu)

   అర్థము

    (విశేష్యము): అరుదైన వస్తువు; తాయిలం

  Meaning

   (noun) : a rare thing; rarity; treats

   వాడుక / Usage

    పంచిన తాయములు తీసుకుందాం, అడగాల్సిన ప్రశ్నలు మర్చిపోదాం.
    Accept the treats, ignore the questions that need to be asked.

   మెదడుకు మేత / Food for thought

    ఒకసారి ప్రభుత్వం విపక్షాల గొంతుని అణచాలని నడుం కట్టుకుందో, ఇక ఆ ప్రభుత్వానికి ఒకటే మార్గం - మరింత అణచివేత కొనసాగించడమే.

    -- హారి ట్రూమాన్  (మే 08, 1884 - 1972)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి