మానిక

 

మే 02, 2024

మానిక  (mānika)

   అర్థము

    (విశేష్యము): ధాన్యపు కొలత; నాలుగు సోలలు; సేరు

  Meaning

   (noun) : a dry measure; four 'solas' 

   వాడుక / Usage

    మానికతో ఉప్పు అమ్మే శివ భక్తుడు పూజకు శివలింగం దొరకక మానికనే శివలింగంగా భక్తితో పూజించాడు.
    Unable to find a Shivalinga a trader worshiped his measuring jar with devotion. 

   మెదడుకు మేత / Food for thought

     లలిత సంగీతం అలా కాదు. ఇందులో సాహిత్యమే ముఖ్యం. సాహిత్యపు భావానికి, రాగ భావం తోడైనప్పుడు పాట ఇంకా రాణిస్తుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎస్‌ రాజేశ్వర రావు ఖమాస్‌ రాగంలో జావళీల ఫక్కీలో ఎన్నో పాటలు చేసారు. కాని, విప్రనారాయణలో భానుమతి పాడిన ” నను విడనాడకురా ” అనే పాటకన్నా, చరణదాసిలో సుశీల పాడిన జావళీ కన్నా, మల్లీశ్వరిలోని ” ఎందుకే నీకింత తొందరా ” అనేపాటే జనాదరణ పొందింది. ఇందుకు కారణం దేవులపల్లి వారి రచనే!

-- కొడవటిగంటి రోహిణీప్రసాద్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి