ప్రణతి

 

మే 13, 2024

ప్రణతి  (pra-ṇati)

   అర్థము

    (విశేష్యము): నమస్కారము; వినమ్రత

  Meaning

   (noun) : salutation; bow in reverence

   వాడుక / Usage

    నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని.
   Listening to your life affirming celestial song let the world salute with life giving sound Om. 

   మెదడుకు మేత / Food for thought

    ఒక రెండు కిరణములు ముఖముపై బడినవో!
   కను వ్రాల్చి నా యినువ కమ్మిపై నపరాధి -
    అతని దుఃఖమ్మునకు నదిగూడ గఱగెనో!
    తన యతివ యంగమ్ము దడవి నటులే యయ్యె;
    వాని కన్నీర పుడు వ్రాసె నా కమ్మిపై భావిదేశ చరిత్ర!

    -- మేఘదూతము, పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చ్ 28, 1914 - 1990)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి