అతలాకుతలము
మే 20, 2024
అతలాకుతలము (athalaakuthalamu)
అర్థము
(విశేష్యము): కల్లోలం; తారుమారు; చిందర వందర; అతల=అగాధము, కుతల=ఎగుడుదిగుడు
Meaning
(noun) : disorder; confusion; disturbance
వాడుక / Usage
చిన్న వర్షానికి నగరంలో జనజీవనం అతలాకుతలం.
Life in the city was thrown to doldrums following the downpour.
మెదడుకు మేత / Food for thought
baḌe logoñ se milne meñ hamesha fāsla rakhnā
jahāñ dariyā samundar se milā dariyā nahīñ rahtā
jahāñ dariyā samundar se milā dariyā nahīñ rahtā
बड़े लोगों से मिलने में हमेशा फ़ासला रखना
जहाँ दरिया समुंदर से मिला दरिया नहीं रहता
जहाँ दरिया समुंदर से मिला दरिया नहीं रहता
గొప్ప వాళ్ళ సంపర్కంలో ఎప్పుడూ అంతరం ఉంచు
నది సముద్రంలో కలిసాక ఇక నది ఉండదని గుర్తించు
-- బషీర్ బద్ర్
Comments
Post a Comment