నిబిడీకృతము

 

మే 21, 2024

నిబిడీకృతము  (nibiḍīkṛitamu)

   అర్థము

    (విశేషణము): నిబిడము=సాంద్రత; దట్టముగా; ఘనమైన; 

  Meaning

   (adj) : thickened; densely covered or embedded

   వాడుక / Usage

    మీ అనంతమైన నిబిడీకృత సృజనాత్మక సామర్థ్యాన్ని వెలికి తీయండి.
    Unleash the infinite creativity embedded within you. 

   మెదడుకు మేత / Food for thought

   ujāle apnī yādoñ ke hamāre saath rahne do
   na jaane kis galī meñ zindagī kī shaam ho jaa.e

   उजाले अपनी यादों के हमारे साथ रहने दो
   न जाने किस गली में ज़िंदगी की शाम हो जाए

   నీ జ్ఞాపకాల వెలుతురు నా దగ్గరే ఉండనీ
   ఎప్పుడు ఏ వీధిలో ఈ జీవితాస్తమం వస్తుందో

    -- బషీర్ బద్ర్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి