విశదీకరించు
మే 22, 2024
విశదీకరించు (visadeekarinchu)
అర్థము
(క్రియ): స్పష్టము చేయు; వివరించు
Meaning
(verb) : explain; clarify
వాడుక / Usage
డార్విన్ ఈ పరిణామ క్రమానికి 'సహజ ఎంపిక' అనే ఒక పద్ధతి ఉందనే విషయాన్ని విశదీకరించారు.
Darwin explained the natural selection process of evolution.
మెదడుకు మేత / Food for thought
hamārā dil savere kā sunahrā jaam ho jaa.e
charāġhoñ kī tarah āñkheñ jaleñ jab shaam ho jaa.e
हमारा दिल सवेरे का सुनहरा जाम हो जाए
चराग़ों की तरह आँखें जलें जब शाम हो जाए
నా హృదయం ప్రభాత కిరణాల మధువు అవ్వనీ
కాగడాల వలే కళ్ళని నిశి రాత్రి నల్లని నీడలలో కాలనీ
-- బషీర్ బద్ర్
Comments
Post a Comment