విస్ఫోటము
మే 23, 2024
విస్ఫోటము (visphotamu)
అర్థము
(విశేష్యము): పొక్కు; బోబ్బ; పేలుడు
Meaning
(noun) : swelling; boil; explosion
వాడుక / Usage
విస్ఫోటంతో పుట్టిన బ్రహ్మాండం.
Universe was born out of an explosion.
మెదడుకు మేత / Food for thought
kuchh to majbūriyāñ rahī hoñgī
yuuñ koī bevafā nahīñ hotā
yuuñ koī bevafā nahīñ hotā
कुछ तो मजबूरियां रही होंगी
यूं कोई बेवफ़ा नहीं होता
ఏదో ఒక నిర్బంధము ఉండే ఉంటుంది
ఎవరూ ఊరికినే నమ్మకద్రోహి అవ్వరు
-- బషీర్ బద్ర్
Comments
Post a Comment