విజ్ఞత
మే 24, 2024
విజ్ఞత (vignatha)
అర్థము
(విశేష్యము): వివేకము; లోకజ్ఞానం
Meaning
(noun) : wisdom; experience
వాడుక / Usage
మత రాజకీయాలు సమర్ధించాలో లేదో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
I will leave to your wisdom the supporting or opposing of religious politics.
మెదడుకు మేత / Food for thought
Kabhi to aasman se chand utre jam ho jaye
tumhare naam ke ik khubasurat sham ho jaye
तुम्हारे नाम की इक ख़ूब-सूरत शाम हो जाए
నెల రాజు నేల పైకి దిగి వచ్చి ఎపుడు మధిర అవునో
నీ తలపులో ఒక అందమైన రేతిరి అవునో
-- బషీర్ బద్ర్
Comments
Post a Comment