లంపటము
మే 27, 2024
లంపటము (lampaṭamu)
అర్థము
(విశేష్యము): బాధ; ఆయాసము; తొందర; ఆపద; గొడ్డు పారిపోకుండా ఉండటానికి మెడలో కట్టిన కర్ర
Meaning
(noun) : object of attachment; trouble; bother; impediment
వాడుక / Usage
జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి
పట్టెఁడుగూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి
వట్టిలంపటము వదలనేరఁడుగాన.
Dark corners having gone for this tiny stomach
blithely entreating for a morsel of food
craving lustfully whence one has come
painful attachment one leaves not! Alas!
మెదడుకు మేత / Food for thought
ఆడవాళ్ళ గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ఫ్రాయిడ్ కూడా. స్త్రీలకు కూడా తమ గురించి తెలియదు. కానీ విద్యుత్తు లాగా; ఎలా పని చేస్తుందో తెలియక్కరలేదు, వేళ్ళకి షాక్ తగలడానికి.
-- ది షాడో ఆఫ్ ది విండ్, కార్లోస్ రుయిజ్ జఫోన్
Comments
Post a Comment