సుద్దులు

 

మే 28, 2024

సుద్దులు  (suddulu)

   అర్థము

    (విశేష్యము): మంచి మాటలు; సూక్తులు; డంబాలు;  (నిందార్థంలో వాడుక)

  Meaning

   (noun) : good word; parable; pretentious words

   వాడుక / Usage

    అంగన సుద్దులు నీ వేమడిగేవయ్యా చెంగట నుండి నీవే చిత్తగించవయ్యా
    What do you ask of the damsel's words, stay close and hear yourself.

   మెదడుకు మేత / Food for thought

      పిచ్చి వాడికి తెలుసా తనకి పిచ్చి ఉందని? లేక తమ మనసులోని వాస్తవికతని కాపాడుకోడానికి "నువ్వు అవివేకివి అని 'పిచ్చి' వాడిని" నమ్మిదామనుకునే వాళ్ళు పిచ్చి వాళ్ళా?

      -- ది షాడో ఆఫ్ ది విండ్, కార్లోస్ రుయిజ్ జఫోన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి