కృతి

 

మే 14, 2024

కృతి  (kṛiti)

   అర్థము

    (విశేష్యము): చేయుట; ప్రబంధము; పండితుడు

  Meaning

   (noun) : an act; musical composition; literary work; a learned person

   వాడుక / Usage

    పాడని ప్రకృతిని ప్రథమ కృతిని.
   Let nature sing the first composition in your praise. 

   మెదడుకు మేత / Food for thought

    తుంగభద్రా నముత్తుంగ వీచీ ఘటా
    గంభీర ఘుమఘుమల యందూ
   కవిసార్వభౌము జయములు పల్కు నందూ
అచ్చోట నిలిచివర్షింవరా ! జలదమా! నీ నీరు
   తులలేని తుంగమ్మ ద్రాక్షా రసముసేయు

    -- మేఘదూతము, పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చ్ 28, 1914 - 1990)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి