ఉప్పవడము
మే 30, 2024
ఉప్పవడము (uppavadamu)
అర్థము
(విశేష్యము): మేలుకోలు; మేలుకోవడం; ఉపవడము
Meaning
(noun) : to awake; rouse from sleep
వాడుక / Usage
ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద గొప్పగొప్ప కన్నుల గోవిందరాజా.
The hammock swings gently, open your big beautiful eyes Lord Govinda.
మెదడుకు మేత / Food for thought
విధి ఎప్పుడూ వీధి చివరే ఉంటుంది. దొంగలాగా, వేశ్యలాగా లేక లాటరీ లాగా - అవి దాని సంకేతాలు. కానీ విధి చెయ్యనిది ఏంటంటే ఇంటి తలుపు తట్టడం. మనమే దానిని కలవడానికి వీధిలోకి వెళ్ళాలి.
-- ది షాడో ఆఫ్ ది విండ్, కార్లోస్ రుయిజ్ జఫోన్
Comments
Post a Comment