ఉవిద

 

మే 29, 2024

ఉవిద  (uvida)

   అర్థము

    (విశేష్యము): జవ్వని; స్త్రీ; భార్య

  Meaning

   (noun) : woman; damsel; wife

   వాడుక / Usage

    ఉవిదకు వొకటైతే వొకటిగాదు వివరించి చూడవయ్య విరసముగాదు.
    Its not what it appears with a damsel, see through it's not reticence.

   మెదడుకు మేత / Food for thought

      పని చేస్తున్నంత సేపు జీవితం యొక్క కళ్ళలోకి చూడక్కరలేదు. చచ్చిపోయిన వాళ్ళు తమ అంత్యక్రియలకు ఎన్నడూ వెళ్ళరు.

      -- ది షాడో ఆఫ్ ది విండ్, కార్లోస్ రుయిజ్ జఫోన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి