పల్లవము
మే 10, 2024
పల్లవము (pallavamu)
అర్థము
(విశేష్యము): చిగురు; చిగురించిన కొమ్మ; విరివి; శృంగారము
Meaning
(noun) : sprout; tender leaf
వాడుక / Usage
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి.
O dazzling Sun! the mere caress of your rays and the sleeping worlds sprout life.
మెదడుకు మేత / Food for thought
ఉత్సజ్షేవామలినవసనేసామ్య నిక్షిప్య వీణాం
మధ్గోత్రాజ్కం విరచితపదం గేయముద్దాతుకామా |
తస్తీమార్హాం నయనసలిలైః సారయిత్వాకథంచి
ద్భుయోభూయః స్వయమపి కృతాంమూర్భనాం విస్త్రరన్తీ ॥
(వియోగారంభం నుండ వియోగాంతం వరకు మిగిలిన నెలలను ద్వారము నందుంచిన పూలచే లెక్కించి వానిని భూమి మీద ఉంచుతూ కాని, లేదా మనసులో ఊహిస్తున్న నా ఆలింగనచుంబనాదులతో కూడిన రతి క్రీడానుభూతి చెందుతూ కాని నీ కంటబడవచ్చు. సాధారణంగా ప్రియుల వియోగంలో (స్త్రీలు ఇటువంటి వినోదాలతోనే ప్రొద్దుపుచ్చుతూ ఉంటారు.)
-- మేఘదూతం, పూర్వమేఘ 23వ శ్లోకం
Comments
Post a Comment