కొండుక
మే 31, 2024
కొండుక (konduka)
అర్థము
(విశేష్యము): కన్య; నగ్నిక
Meaning
(noun) : nubile woman in a state of undress
వాడుక / Usage
మెండుగ మేలుకొంటివి మించిన కౌఁగిటిలోన కొండుకపాయపుసిరి కోపించంగా.
In the tight embrace of your consort you awake, pleased she is not.
మెదడుకు మేత / Food for thought
ఒక నవల పాఠకుడిపై ఎంత ప్రభావం పట్టు చూపిస్తుందో తెలియచేసే నవల 'ది షాడో ఆఫ్ ది విండ్'. పాఠకుడు పుస్తకం మధ్య ఉండే బలమైన బంధం చూపిస్తూ, సాహిత్యం యొక్క స్వరూపం తెలుసుకోడం ఎంత దుర్లభమో చిత్రిస్తుంది. ఇది చదివి జూలియన్ కారస్ మరియు అతని అభిమానుల యొక్క వెలుగునీడల ప్రపంచంలో మిమ్మల్ని మీరు కోలుపోండి. భావితరాలకి ఏ పుస్తకం దాచుదామా అని మీరు తప్పక ఆలోచిస్తారు.
-- 'ది షాడో ఆఫ్ ది విండ్' గురించి ది టైమ్స్ లో సమీక్ష
Comments
Post a Comment