నాడీమండలము
జూన్ 03, 2024
నాడీమండలము (naadeemandalam)
అర్థము
(విశేష్యము): భూమధ్యరేఖ
Meaning
(noun) : equator
వాడుక / Usage
నాడీమండలముపై 35,786 కి.మీ ఎత్తులో భూభ్రమణ దిశలో, భూమధ్య రేఖాతలానికి సున్నా డిగ్రీల కోణంలో ఉండే వృత్తాకార కక్ష్యను భూ స్థిర కక్ష్య అంటారు.
A circular geosynchronous orbit 35,786 km in altitude above Earth's equator following the direction of Earth's rotation is called geostationary orbit.
మెదడుకు మేత / Food for thought
మానవ లోకంలో న్యాయం అలభ్యం. దోషికి శిక్ష విధించడం అసాధ్యం. ఏ నేరం చేయనివాడే ఇక్కడ శిక్షార్హుడు. ఈ ప్రపంచం ఒక నిర్బంధ శిబిరం అని చెప్పిన దార్శనిక కథకుడు కాఫ్కా.
-- రచయిత్రి జి.లక్ష్మి తెనుగించిన "కాఫ్కా కథలు" గురించి సాక్షిలో సమీక్ష
Comments
Post a Comment