చెలువు

 

జూన్ 20, 2024

చెలువు  (cheluvu)

   అర్థము

   (విశేష్యము): అందము; విధము; ప్రియము
 

  Meaning

   (noun) : beauty; manner; elegance

   వాడుక / Usage

    "నిలువుటద్దుమున చెలువు చూచి తలయూచి".
    Nodding in happiness at (his) beauty in the mirror.

   మెదడుకు మేత / Food for thought

     नहाये धोये क्या हुआ, जो मन मैल न जाए ।
     मीन सदा जल में रहे, धोये बास न जाए ॥

    నహాయే ధోయే క్యా హువా, జో మన్ మైల్ న జాయే
    మీన్ సదా జల్ మే రహే, ధోయే బాస్ న జాయే

    స్నానం చేసి శుభ్రం చేసుకుంటే సరిపోతుందా, మనసులోని మలినం పోదు గదా
    చేపలు నీళ్లలోనే ఉంటాయి, కడిగినా వాటి వాసన పోదు గదా

    -- కబీర్ దాస్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి