విస్ఫురితము

 

జూన్ 17, 2024

విస్ఫురితము  (visphuritamu)

   అర్థము

   (విశేషణము): కంపించినది; ఉబ్బినది; వ్యాపించినది; మెరిసినది
 

  Meaning

   (adj) : trembling; swollen; outstretched; glittering

   వాడుక / Usage

    "భారతనారీ చరితము మధుర కథా భరితము పావన గుణ విస్ఫురితము".
    The epic of Indian woman is filled with nectarine stories of glittering pure qualities.

   మెదడుకు మేత / Food for thought

    निबन्धा बंधा रहे बंधा निर्बंधा होय
    कर्म करे कर्ता नहीं दास कहाय सोय

    నిబంధా బంధా రహే బంధా నిర్బంధా హోయ్
    కర్మ్ కరే కర్తా నహీ దాస్ కహాయ సోయ్

    కట్టడిలో మనిషి ఉంటే మనిషి బంధ విముక్తుడు అవుతాడు
    పని చేస్తూ చేస్తున్నాననే అహం వదిల్తే నిజమైన సేవకుడు అవుతాడు

    -- కబీర్ దాస్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి