క్రొవ్వలపు
జూన్ 21, 2024
క్రొవ్వలపు (krovvalapu)
అర్థము
(విశేషణము) : మదము లేక కామము తో కూడిన
Meaning
(adj) : lust/pride filled
వాడుక / Usage
"పువ్వింటి రేడు కవ్వించగా క్రొవ్వలపు తలపు నవ్వించగా".
As the lord of flowers (Manmadha) intoxicated him with lustful thoughts he smiled.
మెదడుకు మేత / Food for thought
कबीर हमारा कोई नहीं हम काहू के नाहिं ।
पारै पहुंचे नाव ज्यौं मिलिके बिछुरी जाहिं ॥ కబీర్ హమారా కోయి నహీ హమ్ కాహూ కే నాహి
పారే పహూంచే నావ్ జ్యో మిలికే బిచురీ జాహీ
కబీర్ నా కెవరూ లేరు నేను ఎవరికీ కాను
నది దాటాక అప్పటిదాకా కలిసి వెళ్లినా దిగాక ఎవరి దారి వారిదే
-- కబీర్ దాస్
Comments
Post a Comment