ధృవము

 

జూన్ 04, 2024

ధృవము  (dhruvamu)

   అర్థము

    (విశేష్యము): అంచు; చివర; ధ్రువము; దిక్కుల కొన; కదలనిది
 

  Meaning

   (noun) : pole; edge; ending point

   వాడుక / Usage

     ఉత్తరార్ధగోళంలో, భూమి భ్రమణాక్షం దాని ఉపరితలాన్ని కలిసే బిందువును ఉత్తర ధృవము అంటారు.
    The Geographic North Pole is the point in the Northern Hemisphere where the Earth's axis of rotation meets its surface.

   మెదడుకు మేత / Food for thought

      ప్రపంచ సాహిత్యంలో దీనితో పోల్చదగిన పుస్తకం మరొకటి లేదు. సరిహద్దు రేఖలనూ, తరాల అంతరాలనూ అధిగమించి దేశదేశాల భిన్న కాలాల పాఠకులకు ప్రేరణగా నిల్చిన అద్భుత పుస్తకం అమ్మ. సామాజిక మార్పుకు చోదక శక్తి అయిన శ్రామిక వర్గ చైతన్య ప్రజ్వలనను ప్రతిబింబించి, సామ్యవాద వాస్తవికతకు అంకురార్పణ చేసిన రచన. లక్షల ప్రతులు ప్రచురించి పంపిణీ చేయాలని లెనిన్ స్వయానా ప్రశంసించిన పుస్తకం.

      -- మాక్సిం గోర్కీ 'అమ్మ' గురించి 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి