శైథిల్యము
జులై 01, 2024
శైథిల్యము (ṣaiṭhilyamu)
అర్థము
(విశేష్యము) : శిథిలమైనది; ధృడము కానిది; దౌర్బల్యము
Meaning
(noun) : decay; dilapidation; slackness
వాడుక / Usage
"ప్రపంచాన్ని కుదిలించే పంచేంద్రియాలు; శరీర పంజరాన్ని కొరుక్కుతినే శైథిల్యాలు".
Five senses that shake and mould the world; the gnawing decay of fettered body.
మెదడుకు మేత / Food for thought
ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట
ఇంకెవర్ని మొసగించనని, ఓక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట
తోటి జంతువులను సంహరించనని,
ఈ కట్టుకథ విని గొర్రెలింకా
పుర్రెలూపుతునే ఉన్నాయ్....
-- అలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1954 - 1993)
Comments
Post a Comment