కందరము
జూన్ 05, 2024
కందరము (kandaramu)
అర్థము
(విశేష్యము): గుహ; బిలము; అంకుశము
Meaning
(noun) : cave; ravine; gorge between cliffs; elephant prod
వాడుక / Usage
మాల్వా పీఠభూమిలో చంబల్ నదీలోయ ప్రాంతంలో చంబల్ నదీ క్రమక్షయం వల్ల కందర భూములు ఏర్పడ్డాయి.
The Chambal ravines in Malwa plateau were formed due to erosion over time by Chambal river.
మెదడుకు మేత / Food for thought
"ముసలాయనకి ఊపిరి అందడం కష్టమయింది. నోట్లో ఇదీ అని స్పష్టంగా చెప్పలేని ఒక చిత్రమైన తియ్యటి, రాగి రంగులాంటి వింతరుచి అనుభవానికి వచ్చింది. ఒక్క క్షణం అతను బెదిరిపోయాడు. కానీ ఎక్కువసేపు అలా అనిపించలేదు." ఈ వాక్యాల్లో ఇంతకు మించిన బరువైన తెలుగు లేకపోవడం వల్ల ఈ అనువాదం మూలానికి న్యాయం చేసి ఉంటుందనే అనుకుంటున్నాను.
-- ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన The Oldman and the Sea (1951) తెలుగు అనువాదం 'అతడే ఒక సముద్రం' గురించి వాడ్రేవు చినవీరభద్రుడు
Comments
Post a Comment