శ్రీకారము
జూన్ 27, 2024
శ్రీకారము (ṣrī-kāramu)
అర్థము
(విశేష్యము) : ప్రారంభము; శ్రీ అనే అక్షరంతో శుభసూచకంగా మొదలు పెడతారు కనుక
Meaning
(noun) : launching of something new; commence
వాడుక / Usage
"చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు వెన్నెలలో కాగే తారా మందారాలు".
(How) to express my love when bashfulness stops me from starting; stars in the moonlight are the flowers of my burning desire!
మెదడుకు మేత / Food for thought
ఉదయాలను తిలకించే హృదయాలకు వందనం
హృదయాలను వెలిగించే ఉదయాలకు వందనంస్పందించే మనసొకటే మనడానికి చాలునా
ఉదయాలను తలపించే కదనాలకు వందనం
చరితలోన గుర్తులన్ని చెరిపేస్తే చెరిగేన
కదనాలను ఎదనిలిపే నయనాలకు వందనం
అడుగులన్ని కలిసినపుడె దండుకదిలి సాగులే
నయనాలను నడిపించే పయనాలకు వందనం
నలుగురికై యోచిస్తే ముహూర్తాలు ఎందుకులె
పయనాలను ఉరికించే సమయాలకు వందనం
గళములన్ని ఒకటైతే అనురాగం ' ఇందిరా '
సమయాలను లయమయ్యే చరణాలకు వందనం
- ఇందిర
Comments
Post a Comment